Nehodí sa? Žiadny problém! Tovar môžete vrátiť až do 30 dní
S darčekovým poukazom nešliapnete vedľa. Obdarovaný si za darčekový poukaz môže vybrať čokoľvek z našej ponuky.
Až 30 dní na vrátenie tovaru
నాగభైరవ ఆదినారాయణ బుధుండు
అభ్యుదయైకభావాభిరతుడు
కర్షకోత్కర్షగీతార్షేయవాగ్వర్ష
వర్షితలేఖినీవైభవుండు
అదిభిక్షుబుభుక్షహరణదీక్షాదక్ష
సుక్షమాకీర్తనాస్త్రోకయశుడు
వరకృషీవల మహత్త్వ ప్రాభవ స్తోత్ర
కవనశిల్పానల్పకల్పకుండు
'మట్టిబండి' పేరు పెట్టెనేగాని, సు
వర్ణరథము నెక్క వఱలె రైతు రైతుబాంధవుండు రాజగోపాలనా
యకున కంకితముగ నలరె సుకృతి.
డా॥ మేడసాని మోహన్ , సహస్రావధాని